Wednesday, 27 November 2013

KAPU (CASTE)

Kapu (caste):

Kapu refers to a social grouping of the Telaga and Balija subcastes found primarily in the southern Indian state of Andhra Pradesh. Kapus speak Telugu and are primarily an agrarian community, forming a heterogeneous peasant caste.
The Kapu community in Andhra Pradesh is predominantly concentrated in the coastal districts, North Telangana and Rayalaseema regions of Andhra Pradesh. They are also found in large numbers in Tamil Nadu, Karnataka, Kerala, Maharashtra, Chhattisgarh, Orissa and some other Indian states as well as Sri Lanka.

ETYMOLOGY
Modern sources give etymology of the Kapu name variously as "to protect",[1] "agricultor", and "watchman"

VARNA STATUS:
The Kapu are considered to be a Shudra community in the traditional Hindu ritual ranking system known as varna

KAPU TITLES
The Kapu have been described by Srinivasulu as a "dominant peasant caste in coastal Andhra", with the Telaga listed as "a backward peasant caste" and the Baliji as a peasant caste who hold Lingayat beliefs. The 1921 census of India was the last to collect data regarding the caste. It predates the creation of Andhra Pradesh in 1956 and also the post-Indian independence socio-economic classification system, Further, it treated Reddys as being among the Kapu community for enumeration purposes because of the generic definition of kapudanam as people involved with farming. Srinisavulu has analysed the 1921 census data to cause alignment with the new state and classification system, from which he concludes that Kapus (including Reddys) amounted to around 17 percent of the state's then population and are a Forward caste, whilst the Balija and Telaga are Backward castes and comprised 3 percent and 5 percent of the 1921 population, respectively.[6]
Srinivasulu notes that the Reddys and Kammas are the politically dominant communities of Andhra Pradesh as a whole, rather than just the coastal areas, and that the Kapus are among a group with lesser but still significant influence, despite their small population. They are particularly effective in the districts of East Godavari and West Godavari, although Srinivasulu notes that "The Kapus of the coastal districts are distinct from the Munnur Kapus of Telangana. While the former are fairly prosperous, the political emergence of the latter, who are part of the OBC category, is a recent phenomenon

THE STORY OF 300 KAPU ( MUNNURU KAPU )

ORIGIN: Munnuru Kapu is a subcaste of the Kapu community, which is primarily a Telugu agrarian Community in southern India. Munnuru Kapu community is the single largest influential Community in Telangana and constitute about approximately 24% population in the Telangana region. For centuries, the Munnuru Kapu have been cultivating the majority of the agricultural lands in the Telangana Region as traditional farmers, and have played a crucial role in the development of a self-sustaining agrarian based economy in the region.

HISTORY: Many centuries ago, 300 Kapu families were sent from the present day Andhra Region to Hyderabad State[citation needed]. Before the end of the Kakatiya Empire, there were incessant attacks on the Empire from the Muslims. The culture and the warfare of the Muslims were new to the Kakatiya rulers. To counter the Islamic invasion at the request of the rulers, a team of 300 top strategists and warriors was sent from Tanjore by the rulers of Kakatiya, who had won a recent victory[citation needed]. These 300 men, known as "Samsthanams," and their families moved to Kakatiya Empire and were absorbed into the society.
After the fall of the Kakatiya Empire, the Munnuru Kapu had Samsthanams with them mostly in and around present day Warangal. They became powerful generals in the Army, administrators in several kingdoms, small business owners, small and large landowners, and politicians and had representation in all streams of society. Before 1947 they were in the forefront of the Aryasamaj Movement in independent India.
The Munnuru Kapu fight against the Nizam in several ways. They are Hindu supporters, popularly known as Patels in the villages of the Telangana region due to their ownership of agricultural land.

MEANING: Munnuru Kapu is a combination of two Telugu words: Munnuru,which means 300 and Kapu meaning protector during War and Agriculturist during Peace Time which appears to be a caste classification given in the later period of the Kakatiya Empire in present day Andhra Pradesh, India.

POPULATION: The Munnuru Kapu population is concentrated in the districts of Adilabad, Nizamabad, Karimnagar, Warangal, and Khammam of the Telangana Region, and a significant population is also present in other Telangana districts such as Medak, Nalgonda, Mahaboobnagar, Rangareddy, and Hyderabad.Munnaru Kapu also reside in the Nanded, Chandrapur, Yeotmal districts of the Marathwada Region of Maharashtra State and the Bidar, Gulbarga and Raichur districts of Karnataka State. Their mother tongue is Telugu.

THE HERITAGE OF KARNATAKA: According to "The Heritage of Karnataka" by R.S. Mugali, Munnurvar (The Three Hundred) were among the representatives corresponding to the members of a corporation of the cities in the 12th century AD in Karnataka. According to the same author, Jagattamunnuru (The Three Hundred of the World) was the name given to the village assembly of Niruvara under the Vijayanagar rulers.

FAMOUS PERSONALITIES:
Gundam veeraiah Narsapur Ex MLA
P.Shivasankar served as Union Cabinet Minister for several Ministries, Leader of the House, and Leader of the Opposition, Rajya Sabha
Dharmapuri Srinivas Ex-PCC President, Andhra Pradesh.
K. Keshava Rao Ex-PCC President, Andhra Pradesh.
V. Hanumantha Rao Ex-PCC President, Andhra Pradesh.
Vikram Akula, founder of SKS Micro Finance, was named as one of Time magazine's 100 most influential people in the world in the year 2006, and a Young Global Leader Award winner in 2008 from World Economic Forum.
Danam Nagendar, minster of labour welfare,Govt Ap
Ponnala Lakshmaiah, minister of Information &technology,Govt Ap
Konda Murali, Ex MLC
Konda Surekha,Ex minster,MLA
Gangula Kamalakar, MLA
Somarapu Satyanarayana, MLA
Kaveti Sammaiah, MLA
Bajireddy Govardhan Reddy, ex MLA
Alladi Raj Kumar, Ex RajyaSabha floor leader
Dr. K Laxman , Ex MLA
YENDALA LAXMI NARAYANA MLA NIZAMABAD BJP FLOOR LEADER AP LEGISLATIVE ASSEMBLY

Thursday, 21 November 2013

kapu itihasam

చంద్ర వంశ బలిజ క్షత్రియులు

బలిజ వంశోత్పత్తి వివిరణము.
భాగవతము, నవమస్కంధము ౨౩ వ అధ్యాయము
శ్రీ శుక వువాచ.
"అనో: సభానరస్చక్షు: పరోక్షశ్చత్రయ స్సుతా:,
సభానరాత్ కాలనరః సృన్జయంత త్సుతస్తత:.
జనమేజయ స్తస్యపుత్రో మహాశీలో మహామనాః,
ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ.
శిబిర్వన స్సమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః,
వృషాదర్భః సువీరశ్చ మద్ర: కైకయ ఆత్మజాః.
శిబే శ్చత్వార ఏవా సం స్తితిక్షోశ్చ రుసద్ర థః,
తతో హేమో థసుతపా బలి: సుతపసో భవత్.
అంగ వంగ కళింగాద్యాః సింహపున్ద్రాంధ్ర సంజ్నితా:,
జజ్ఞి రే దీర్ఘ తమసో బలే: క్షేత్రే మహీక్షిత:.
చక్రు: స్వనామ్నా విషయాన్ శడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే."

తాత్పర్యం: యయాతి మహారాజునకు కొడుకైన అనువునకు సభానరుడు, చక్షుస్సు, పరోక్షుడు అను మువ్వురు పుట్టిరి. సభానరునికి కాలనరుడును, కాలనరునకు సృంజయుండును, సృన్జయునకు పురంజయుడును, పురంజయునకు జనమేజయుడును, జనమేజయునకు మహాశీలుమ్డును, మహాసీలునకు మహా మనస్సును పుట్టిరి. మహా మనస్సునకు ఉసీనరుడు, తితిక్షువు అని యిర్వురు కొడుకులు పుట్టిరి. ఉసీరునకు శిబి, వన, శమి, దక్షుడు అని నల్వురు పుట్టిరి. శిబికి వృషాదర్భ, సువీర, మద్ర, కేకయ అని నల్వురు కలరు. తితిక్షువునకు రుశద్రదుడును, వానికి హేముడును, వానికి సుతపుడును, వానికి బలి యును పుట్టిరి. బలి యొక్క క్షేత్రమునందు దీర్ఘతముడను ఋషి వలన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్ర, అను వారార్గురు జన్మించి, ఈ భూమిని భాగించుకుని వారి వారి దేశములకు వారి వారి పేరుల నుంచిరి.
అది మొదలు అంగాది దేశములు ఆరు అయ్యెను.

సుతపుడను మహారాజునకు బహుకాలము సంతానము లేనందున అనేకములైన బలులను, యాగాములను చేయగా నొక్క కుమారుడు బలి కల్గెను. ఆ బలివలన పుట్టినవారైన అంగ, వంగ, కళింగ, సింహళ, పుండ్ర, ఆంధ్రులు అనువారు బలిజవారైరి. అనగా, బలి: = బలియను వానికి, జ: = పుట్టినవారు అని వ్యుత్పత్తి.

బలి కొమరుడైన ఆంధ్రుడు మగధ దేశమునకు రాజైనాడు. వీని వంశీయులు మహా పరాక్రమ శాలురై ౪౬౦ సంవత్సరములు హిమాచలము ఉజ్జయిని వంగ దేశము ఆనెగొంది..... ఈ సరిహద్దులలో గల దేశమును పాలించియుండిరి.
బలిజ అనగా బలి అంటే యజ్ఞం అని, జ అనగా జన్మించిన వారని అర్థం.

"బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"

"తెలివినేబదియారు దేశాదిపతులుగా
నిలుచుట బలిజ సింహాసనంబు,
శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
......... బలిజ సింహాసనంబు,
మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
న్యాయంబు బలిజ సింహాసనంబు,
త్యాగభోగంబుల దానకర్ణుని మించె
నభివృద్ధి బలిజ సింహాసనంబు,
మాళ వాంధ్ర మగధ కురూ లాట
........... ప్రభులు బలులు
అద్భుతంబైన బలిజ సింహాసనంబు."

కాపు

"సమర సమయములందు పితురుల
క్షాత్ర తెజములన్ నిలువబెట్టువాండు కాపు
శాంతి దినములన్ సేద్యమున్ దే
శమున్ గాపాడువాండు కాపు”

"కాపు వల్లనే కదా ! కరణీక ప్రజ్ఞలు ఆదాయ వ్యయములు వ్రాయగలిగె,
కాపు వల్లనే కదా ! ఘనమైన రాజులు చేకొని రాజ్యంబు చేయగలిగె,
కాపు వల్లనే కదా ! గ్రామ ఘాన సేయు నెరవుగా ధాత్రిని నిలువ గలిగె,
కాపు వల్లనే కదా ! కవిభట కోట్లెల్ల బహు భోగముల చేత బ్రతుక గలిగె,
కాపు హెచ్చైన మీసరగండ బిరుదు విజయ విఖ్యాతి గొనె చాల వేద్కలలరి
కాపు దేవుడు దేవుడు కలియుగమున !!"

*గుబ్బలగుమ్మ లే జిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపు ది దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదు గాని దా
నబ్బ పయోజగర్భ మగనాలికి నింత విలాస మేటికిన్ -శ్రీనాధుని చాటువు (25)

*పస గల ముద్దు మోవి బిగి వట్రువ గుబ్బలు మందహాసమున్
నొసట విభూతిరేఖయు బునుంగున తావి మిటారి చూపులున్
రసికులు మేలు మేలు బళిరా యని మెచ్చగ రాచవీటిలో
బసిడి సలాక వంటి యొక బల్జె వధూటిని గంటి వేడుకన్ -శ్రీనాధుని చాటువు(4

kapu charitra

కాపు , బలిజ , తెలగ , ఒంటరి, నాయుడు కులాలు కాపు అనే ఒకే కులం కుదురుకు చెందినవారు. రెడ్డి, నాయుడు, శెట్టి, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుధములు. నేటి రెడ్లు కూడా తమ కులం కాపు గా పేర్కొంటారు. ఇప్పుడిప్పుడు తూర్పుకాపులు మున్నూరు కాపు లు వీరితో వియ్యమందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో 22 శాతం నుండి 24శాతం వరకు ఈ కులస్తులు కలరు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, కేరళ, పాండిచ్చేరి రాష్టాలలో గణనీయంగా ఉన్నారు. కాపుల్నివెనుకబడిన కులాల్లో చేర్చాలనివీరు ఉద్యమాలు చేస్తున్నారు కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు. అందువలన రిజర్వేషన్ సమశ్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా బీ.సీ. ల లాగానే స్కాలర్షిప్పులు మంజూరు చేసింది. కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణ మున్నూరుకాపులు అని వ్యవహరిస్తారు.

kaneganti hanumanthu

కన్నెగంటి హనుమంతు (1870 - 1920) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అడవి పుల్లరి శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు. ఈయన మరణ కాలం 1920. కన్నెగంటి హనుమంతు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతములోని దుర్గి మండలము, మించాలపాడులో సామాన్య కాపు కుటుంబములో వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు.[1]
పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటీషువారు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు రూథర్‌ఫర్డు నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు వీరమరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.
2006లో కన్నెగంటి హనుమంతు జీవితం ఆధారంగా హనుమంతు అనే ఒక తెలుగు చిత్రము విడుదలైంది. ఇందులో హనుమంతును పాత్రను నటుడు శ్రీహరి పోషించా



c.k.naidu

కనకయ్య నాయుడు 1923లో సైన్యంలో పనిచేసారు.
బ్రిటీష్ జట్టుతో ఆడేప్పుడు స్కోరును పరుగులెత్తించడం ఈయనకు చాలా ఇష్టం.
క్రికెటర్లు ప్రకటనలలో కనపడటం కూడా, ఆ రోజుల్లో సి.కే, ఒక టీ వ్యాపార ప్రకటనలో కనిపించటంతో మొదలు అయ్యింది.
తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “పద్మబూషణ్” బిరుదు అందుకున్నారు. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు.
ఆరు దశాబ్దాలపాటు “ఫస్ట్ క్లాస్ క్రికెట్” ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు.
జట్టును ముందుంచి నడిపించడంలో దిట్ట.
ప్రముఖ క్రికెట్ ఆటగాడు ముష్తాక్ అలి సి కె ని “షహెన్షా” (రాజాధి-రాజు) గా వర్ణించాడు. సి జి మెకార్ట్ని, సి కె ఓ అద్బుత, పరాక్రమ, అగ్రగామి బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. జే బి హోబ్స్ సి కె పుట్టుకతోనే గొప్ప ఆటగాడు అని పేర్కొన్నారు.
ఈ మేటి క్రికెటర్ పేరున సి కె నాయుడు క్రికెట్ టోర్నమెంట్ యేటా నిర్వహిస్తున్నారు.
ప్రతిష్టాత్మక సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నెలకొల్పి, ఐదు లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో మన్సూర్ అలి ఖాన్ పటౌడి, నింబాల్కర్, చందూ బొర్డే, భగవత్ చంద్రశేఖర్, వెంకటరాఘవన్, బిషన్ సింగ్ బేడి, ఎరపల్లి ప్రసన్న వంటి మేటి ఆటగాళ్ళు ఉన్నారు.
క్రికెట్ చరిత్రలో మొదటి మహిళా కామెంటేటర్ చంద్ర సి.కె.నాయుడు, కెప్టెన్ సి.కె.నాయుడు పుత్రిక కావటం భారతదేశం గర్వించదగ్గ అంశం.


సి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందినవారు. అయితే, ఆయన తాతగారైన నారాయణస్వామినాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్ కు మారింది. చివరికి సి.కె.నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూరు లో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె.ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరు రోజుల వరకూ సి.కె. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాసారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీథికి సి.కె. పేరు పెట్టారు. సి.కె.నాయుడు సోదరుడు సి.ఎస్.నాయుడు కూడా ప్రముఖ క్రికెటర్. సి.కె. కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్.







About kapu

కాపులు ఆంధ్ర ప్రాంతమునకు చెందినవారు. ఈ ప్రజలు ఉత్తర దిశ నుండి వలస వచ్చి, వ్యవసాయం కొరకు అడవులను నరికివేసి స్థావరములను నిర్మించుకున్నారు.[1] కాపులు oka ఇండో-ఆర్యన్[citation needed], జాతి అయిన కాంపు జాతికి చెందినవారు. ఈ జాతి వారు UP[clarification needed] మరియు బీహార్ అంతటా విస్తరించిన ఉత్తర భారతదేశపు గంగా మైదానములలో ఉన్న పురాతన నగరములైన, కంపిల్య, మిథిల మరియు అయోధ్య నుండి వలస వచ్చారు. ఈ వలస 2500 సంవత్సరముల క్రితం జరిగి ఉండవచ్చని అనిపిస్తుంది. ఇది మొట్టమొదటి ఆంధ్ర సామ్రాజ్యం, శాతవాహనులు[citation needed] వర్ధిల్లిన సమయంలోనే జరిగింది.
ఈ వలస జాతి వారు మొట్టమొదట గోదావరి నది ఒడ్డున స్థిరపడ్డారు, అడవులను నరికివేసి స్థావరములను, పట్టణములను నిర్మించుకున్నారు. ప్రస్తుతం, గోదావరి ఒడ్డున ఉన్న గోదావరి డెల్టా జిల్లాలైన, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణ డెల్టా, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో మున్నూరు కాపులు మరియు తెలగలు ఎక్కువగా కనిపిస్తారు. ఈ స్థావరం ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), శ్రీశైలం (కర్నూలు జిల్లా) మరియు శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా)లలో మూడు శివ లింగములు ఉన్న భౌగోళిక ప్రాంతములకు నెమ్మదిగా విస్తరించింది.
ఈ స్థావరం మరియు భౌగోళిక ప్రాంతం పురాతన గ్రంథములలో త్రి-లింగ దేశం గా ప్రస్తావించబడింది మరియు ఇక్కడ స్థిరపడిన ప్రజలు తెలగలుగా పిలవబడ్డారు మరియు వారు మాట్లాడే భాష తెలుగు[citation needed] అని పిలవబడింది. కాపులతో సహా అనేక కర్షక వర్గముల యొక్క నాయుడు అనే పేరు, మొట్టమొదట విష్ణుకుండినుల రాజ్యం సమయంలో ఉపయోగించబడింది. వీరు మూడవ శతాబ్దం AD[citation needed] సమయంలో కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టాలను పాలించారు. నాయుడు అనే పదం నాయక (దాని అర్ధం "నాయకుడు") అనే పదం నుండి ఉద్భవించింది.
కాపులు వారి మూలములను బీహార్ మరియు UP[clarification needed] కి చెందిన కుర్మిస్ మరియు మహారాష్ట్రకు చెందిన కున్బిస్ మరియు కర్ణాటకకు చెందిన వొక్కలిగా వంటి ఒకేరకమైన యోధ/కర్షక వర్గములతో పంచుకుంటారు. కాపులు ప్రధానంగా కర్షక వర్గము వారు. వీరు యుద్ధ సమయములలో సైనిక వృత్తిని స్వీకరిస్తారు. తత్ఫలితముగా వృత్తి ఆధారంగా కాపు ఉప కులములు కూడా పుట్టుకొచ్చాయి. వ్యాపారం చేసే కాపులను బలిజ అంటారు. సైనిక వృత్తులను స్వీకరించి వ్యాపార బిడారములను రక్షించే బలిజలను బలిజ నాయకులు లేదా బలిజ నాయుడు అని పిలుస్తారు. ప్రస్తుతం చాలా మంది కాపులు పరిశ్రమలు, కళలు మరియు విద్యా రంగముల వైపు మరలారు. అయినప్పటికీ, జనాభాలో ఎక్కువ మంది ఇంకా కర్షకులుగానే ఉన్నారు.

csr

గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు సీయస్సార్
సీఎస్సార్‌ చదువు ఎస్‌.ఎల్‌.సి. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువుగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటకరంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రామునిగా నటించడమే గాకుండా తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే ఆలవోకగా నటించి వాటికిజీవం పోశారు. ఈస్టిండియా ఫిల్మ్‌ కంపెనీ 1933లో నిర్మించిన రామదాసులో ఆయనే హీరో. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)లో శ్రీకృష్ణునిగా నటించారు. సారధీ వారి గృహప్రవేశం (1946) చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎల్.వి.ప్రసాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కామెడీ విలన్‌ పాత్రలో ఆయన నటించారు అని చెప్పే కన్నా జీవించారని చెప్పడమే సబబు. మైడియర్‌ తులసమ్మక్కా అంటూ అక్కను బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్యవయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటుండే వారు. జగదేకవీరుని కథలో హే రాజన్‌ శృంగార వీరన్‌ అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.
సీఎస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి మాయాబజార్‌ లోని శకుని పాత్ర. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, ఇల్లరికంలో మేనేజర్‌గా, జయం మనదేలో మతిమరుపు రాజుగా, కన్యాదానంలో పెళ్లిల్ల పేరయ్యగా, ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నటుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న సీఎస్సార్‌ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. మూడు చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తిచేయలేకపోయారు. తన జీవితకాలమంతా కళాసేవకే అంకితమైన సీఎస్సార్‌ 1963లో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికీ సజీవంగానే నిలిచిపోయాయి.


rajanala


ప్రతినాయకుడు అన్న పదానికి మారుపేరుగా రాజనాల చాలా కాలం తెలుగు చలన చిత్ర ప్రేక్షకుల స్మృతుల్లో నిలిచిపోయాడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. పౌరాణిక చిత్రాలలోనూ, జానపద చిత్రాలలోనూ, సాంఘిక చిత్రాలలోనూ కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడు. కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు - ఇలా ఎన్నో పాత్రలలో ప్రతినాయకుడిగా నటించాడు










Friday, 8 November 2013

Royal kyf


Dwaram Venkataswamy Naidu garu

JOHAR....... HAPPY BIRTHDAY....Dwaram Venkataswamy Naidu garu( 8 November 1893)

Dwaram venkata Swamy Naidu was one of the most important carnatic
music violinists of the 20th century. Naidu was partially blind. He
played at the National Physical Laboratory auditorium, New Delhi in
1952, to raise funds for the Blind Relief Association.

Dwaram Venkataswamy Naidu was born in November (Deepavali day), in
Bangalore, India and was raised in Visakhapatnam. He was appointed
Professor of violin in the Maharaja's Music College in Vijayanagaram,
at the young age of 26, and became its principal in 1936.

His first solo concert was given in Vellore in 1938. He was known for
his extremely well developed soft bowing technique combined with a
firm fingering technique. He wrote several articles on music, like an
essay on the "Peculiar characteristics of the tambura". He cautioned
his disciples against missing practice even for a day. “If you don’t
practice for one day, you will notice your mistakes, if you don’t
practice for two days the audience would notice your mistakes!!”. He
often used to say, "Music is an audible tapas."

Yehudi Menuhin, a world renowned violinist, was greatly impressed when
he heard Dwaram play at Justice P.V. Rajamannar's house. The famous
playback singer Ghantasala Venkateswara Rao learned Carnatic music
under Naidu. Kalaimamani SMT.RadhaNarayanan was also a disciple of
V.naidu.

Awards and honors:
Madras Music Academy presented him with Sangeetha Kalanidhi in 1941.
Andhra University conferred on him Kala Prapoorna in 1950.
He received Sangeet Natak Academi Award in Fine Arts in 1953.
Padma Shree Award was conferred on him in 1957.
Indian Postal Department has released a commemorative stamp on his
birth centenary in 1993.
Raja-Lakshmi Award for the year 1992 by Sri Raja-Lakshmi Foundation,
Chennai was awarded to Dwaram Venkataswamy Naidu Memorial Trust.

The Sri Dwaram Venkataswamy Naidu Memorial Trust was established in
Chennai. Dwaram Venkataswamy Naidu Kalakshetram was established in
Visakhapatnam.

Statues of this notable musician have been erected in Visakhapatnam
and Chennai, India.

Personal life:Family

Eminent Musicologist Dwaram Bhavanarayana Rao is his son.
Dwaram Anantha Venkata Swamy and Dwaram Lakshmi are his children.
Dwaram Anantha Venkata Swamy is his grandson.He is a Civil Engineer
working in Visakhapatnam Steel Plant.
Dwaram Lakshmi is daughter of Dwaram Bhavanarayana Rao. She is
Vocalist presently working as professor in Padmavathi Mahila
University.