Thursday, 21 November 2013

kaneganti hanumanthu

కన్నెగంటి హనుమంతు (1870 - 1920) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అడవి పుల్లరి శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు. ఈయన మరణ కాలం 1920. కన్నెగంటి హనుమంతు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతములోని దుర్గి మండలము, మించాలపాడులో సామాన్య కాపు కుటుంబములో వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు.[1]
పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటీషువారు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు రూథర్‌ఫర్డు నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు వీరమరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.
2006లో కన్నెగంటి హనుమంతు జీవితం ఆధారంగా హనుమంతు అనే ఒక తెలుగు చిత్రము విడుదలైంది. ఇందులో హనుమంతును పాత్రను నటుడు శ్రీహరి పోషించా



No comments:

Post a Comment