ప్రతినాయకుడు అన్న పదానికి మారుపేరుగా రాజనాల చాలా కాలం తెలుగు చలన చిత్ర ప్రేక్షకుల స్మృతుల్లో నిలిచిపోయాడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. పౌరాణిక చిత్రాలలోనూ, జానపద చిత్రాలలోనూ, సాంఘిక చిత్రాలలోనూ కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడు. కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు - ఇలా ఎన్నో పాత్రలలో ప్రతినాయకుడిగా నటించాడు
No comments:
Post a Comment